మొదలైన ఎంసెట్ కౌన్సిలింగ్

EMCETఎంసెట్-2018 కౌన్సెలింగ్ మొదలైంది.  మాసాబ్ ట్యాంక్ లోని సాంకేతిక విద్యాభవన్ లో ఒకటి నుంచి 10 వేల ర్యాంకు వరకు సోమవారం (మే-28) సర్టిఫికేట్ల పరిశీలన జరుగనుంది. వెబ్ కౌన్సెలింగ్, ధృవీకరణ పత్రాల పరిశీలన తర్వాత ఆప్షన్ల ఎంపిక జరుగుతోంది. రాష్ట్రంలోని 184 ప్రైవేటు, 14 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లోని 95 వేల 235 సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత కన్వీనర్ కోటాలోని 70శాతం సీట్లను భర్తీ చేస్తారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy