మొయినుద్దౌలాలో సురేశ్ రైనా

RAINAJఅఖిల భారత మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ హైదరాబాద్‌లో మంగళవారమే(ఆగస్టు-22)న  ప్రారంభం కాబోతోంది. ఫామ్‌ కోల్పోయి భారత జట్టుకు దూరమైన సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా ఎయిర్‌ ఇండియా తరఫున ఈ టోర్నీలో బరిలోకి దిగుతుండటం విశేషం. 1931లో ప్రారంభమైన మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌కు దేశంలో అత్యంత పురాతన క్రికెట్‌ టోర్నీగా పేరుంది. సునీల్‌ గావస్కర్‌తో సహా భారత అగ్రశ్రేణి క్రికెటర్లు బరిలో దిగిన చరిత్ర మొయినుద్దౌలా కప్‌ సొంతం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy