మోటో సీ ప్లస్ వచ్చేసింది..

moto-c-plusమోటో సీ ప్ల‌స్ మార్కెట్లోకి విడుదలైంది. జూన్ 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది మోటో ఇండియా. ఫ్లిప్‌కార్ట్‌ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ డివైజ్ ధరను రూ. 6,999గా నిర్ణయించింది. రెండు నానో సిమ్‌ లతో కలిపి మొత్తం మూడు స్లాట్‌లతో దీన్ని లాంచ్‌ చేసింది.

 

 

 

మోటో సీ ప్ల‌స్ ఫీచ‌ర్లు…

.. 5 ఇంచ్ HD డిస్‌ప్లే
.. 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
.. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్
.. 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
.. 1/2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
.. 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
.. 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
.. 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
.. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy