మోడీకి ట్రంప్ అభినందనలు

donald-trump-oval-office-afp_650x400_41485235948ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై అభినందనలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక… మోడీకి ట్రంప్ ఫోన్ చేయడం ఇది రెండోసారి.

జనవరిలో ఫస్ట్ టైమ్ … ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. భారత పర్యటనకు రావాలని మోడీ ఆహ్వానించగా… అమెరికాలో పర్యటించాలని ట్రంప్ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. భారత్ తమకు నిజమైన మిత్రదేశం అన్న ట్రంప్… ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొవడంలో పార్ట్ నర్ అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy