మోడీకి…పుతిన్ అరుదైన గిఫ్ట్ లు

MODI-PUTINప్రధాని నరేంద్రమోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అరుదైన కానుక అందజేశారు. రష్యా పర్యటనలో ఉన్న మోడీ గురువారం పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసిన డైరిలోని ఒక పేజీని గాంధీ ఫొటోతో పాటు కలిపి… మోడీకి  గిఫ్ట్ గా అందజేశారు. దీంతో పాటు 18వ శతాబ్దం కాలం నాటి ఒక కత్తిని కూడా పుతిన్‌… మోడీ అందజేశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అరుదైన కానుకలు అందజేసినందుకు మోడీ ట్విట్టర్‌ ద్వారా పుతిన్‌కి దన్యవాదాలు తెలిపారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy