మోడీకి స్త్రీలపై గౌరవం లేదు… కాంగ్రెస్ ఒక బి గ్రేడ్ ప్రొడక్షన్ హౌజ్

congress-leader-renuka-chowdhury-pti_650x400_51518494605ఓ వారం క్రితం రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న సమయంలో రేణుకా చెదరి పెద్దగా నవ్వారు. నవ్వవద్దని స్పీకర్ వారిస్తున్న సమయంలో ఆమెను ఆపవద్దంటూ మోడీ అన్నారు. రామాయణం సీరియల్ తర్వాత ఇంత పెద్ద నవ్వు ఎప్పుడూ చూడలేదని ఆమెకు చురకలంటించారు. ఆ తర్వాత రోజు ఆ వీడియోను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది పెద్ద వివాదం అయింది. మోడీ, అతని పార్టీ వ్యక్తులు స్త్రీలను ఏ విధంగా గౌరవిస్తున్నారో చూడంటంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. బిజెపి, ప్రధాని మోడీ చేసే కామెంట్లు వాళ్ల మైండ్ సెట్ స్త్రీలపై ఎలా ఉందో తెలియజేయటానికి ఈ వీడియో లంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియోపై స్పందించిన బిజెపి కాంగ్రెస్ ఓ బి గ్రేడ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ కాంగ్రెస్ ను విమర్శించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy