మోహినీ అవతారంలో శ్రీవారు

20brk81eతిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మలయప్పస్వామి మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో తిరుమాడ మీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. రాత్రి స్వామివారికి గరుడవాహన సేవ జరగనుంది.

20brk81d

20brk81f

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy