మ‌సాజ్ సెంటర్లపై రైడ్స్: 14 మంది థాయ్ యువ‌తులు అరెస్ట్

RRశ‌నివారం(ఆగస్టు-19) అర్ధ‌రాత్రి న‌గ‌రంలోని ప‌లు చోట్ల మ‌సాజ్ కేంద్రాల‌పై సైబ‌రాబాద్ పోలీసులు దాడులు నిర్వ‌హించారు. మ‌సాజ్ కేంద్రాల పేరుతో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు కేంద్రాల‌పై దాడులు చేశారు. మాదాపూర్ లో 6, గ‌చ్చిబౌలి లో 3, రాయ‌దుర్గంలో 3 కేంద్రాల‌పై దాడులు నిర్వ‌హించారు. మాదాపూర్ లో థాయ్ లాండ్ కు చెందిన 14 మంది యువ‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రో 25 మంది మ‌హిళ‌లు, 20 మంది విటులు, 9 మంది నిర్వాహ‌కులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy