
కేఎస్ ఆర్ పీ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సందీప్ పాటిల్.. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ కు బదిలీ అయ్యారు. బీదర్ ఎస్పీగా ఉన్న డి.దేవరాజా బెంగళూరు సీటీ సెంట్రల్ డివిజన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఏసీబీ ఎస్పీగా ఉన్న గిరీష్.. బెంగళూరు సీటీ నార్త్ ఈస్ట్ డివిజన్ డీసీపీగా బదిలీ అయ్యారు. అంతకుముందు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రైతుల రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు యడ్యూరప్ప.