యాక్షన్ ఎంటర్ టైనర్ అంజాన్ ట్రైలర్ .

Suriyas-Anjaan-Movie-1st-Look-Posters

యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అంజాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. తమిళ హీరో సూర్య డుయెల్ రోల్ లో నటించిన అంజాన్ పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో సూర్యతో సమంత రొమాన్స్ చేస్తోంది. లింగు స్వామి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 15 కానుకగా అంజాన్ రిలీజ్ అవుతోంది. తెలుగులో సికందర్ పేరుతో సినిమా విడుదల కానుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy