కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ :యాక్షన్ కాదు..డబుల్ యాక్షన్

KERIనేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని.. డబుల్ రోల్  పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది.

హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy