యాడ్ లో నటిస్తున్న రాణా, ప్రకాశ్ రాజ్

Rana-Prakash Rajసినీ నటీలు రాణా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ ఢిల్లీకి చెందిన అవతార్ రెట్రో కమర్షియల్ యాడ్ లో కన్పించనున్నారు. TVC అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నఈ వాణిజ్య కార్యక్రమానికి రాణా,ప్రకాశ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మొదటి సారిగా కలిసి కమర్షియల్ యాడ్ లో కన్పిస్తున్న ఈ ఇద్దరూ బాహుబలి-2 లో రాణా, మన ఊరి రామాయణంలో ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy