యాదగిరిగుట్టలో శ్రీ మహావిష్ణు మహాయాగం

nainiyadadriభువనగిరి-యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టలో శ్రీ మహావిష్ణు మహాయాగం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy