యాదవులు ఆర్థికంగా ఎదగాలి : వివేకానంద

viveksir-3యాదవులు ఆర్థికంగా ఎదిగేందుకు సర్కార్ గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు ప్రభుత్వ సలహాదారు జి. వివేకానంద్. అర్హులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలాన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన వివేకానంద్ .. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి గోదావరిఖనిలో యాదవ సంఘం భవనాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు  రామగుండంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy