యాదాద్రిలో అగ్ని ప్రమాదంలో ఆవులు మృతి

yadadri-fireయాదాద్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి అభివృద్ధి పనులలో పనిచేసే కూలీల గుడిసెలు మంటల్లో కాలిపోయాయి. మొత్తం 50 గుడిసెలు దగ్ధమయ్యాయి. గుడిసెల దగ్గరలో కట్టిన ఆవులు దహనమయ్యాయి. దాదాపు 15 లక్షల దాక ఆస్తి నష్టం జరిగిందంటున్నారు బాధితులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy