యాదాద్రిలో సీఎం, గవర్నర్..!!

cm yadadri

ఆలయ రాజగోపురం, మహాప్రాకారం పనులకు శంకుస్థాపన

యాదాద్రి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లో రాష్ట్ర సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విమాన గోపుర పునర్నిర్మాణ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి అభివృద్ధిపై గుట్టలోని సంఘీభవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం వీక్షించారు. యాదాద్రి అభివృద్ధి పూర్తయ్యాక ఎలా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సీఎంకు వివరించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy