ఐ-ఫోన్ ను కింద పడేశాడు..!

ఐ ఫోన్ ను ఎలా చూసుకుంటారు….చాలా జాగ్రత్తగా..చిన్న పాపలా చూసుకుంటారు కదా! ఆస్ట్రేలియన్ జాక్ కుక్స్  మాత్రం అలా చేయలేదు. కొత్త ఫోన్ ను కొన్న మొదటివాడిననే జోష్ లో దాన్ని కింద పడేశాడు. డీటయిల్స్ ఏంటంటే….తాజాగా మార్కెట్ లోకి వచ్చిన యాఫిల్ 6 ఫోన్ ను జాక్ కుక్సే మొదటిగా సొంతం చేసుకున్నాడు. ఫోన్ కొన్నమొదటివాడిననే ఆనందంలో ప్యాకింగ్ ను ఓపెన్ చేస్తుంటే, ఓ టీవీ చానల్ యాంకర్ వచ్చి, ‘నువ్వెలా ఫీలవుతున్నావు?’ లాంటి రొటీన్ ప్రశ్నలు వేసింది. ఆమెతో మాట్లాడుతూ, ప్యాకెట్ నుంచి ఫోన్ బయటికి తీయబోతుండగా అది కింద పడిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. రెండ్రోజుల క్రితం యూ ట్యూబ్ లో పెట్టిన ఈ వీడియోను దాదాపు 26 లక్షల మంది చూశారు.

కుక్స్ ఏం చేశాడో మీరూ చూడండి…

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy