యార్డులో షెడ్ కూలి 17 మందికి గాయాలు

రాజస్థాన్ లో  ప్రమాదం జరిగింది. గంగానగర్ జిల్లా పదమ్ పూర్ మార్కెట్ యార్డ్ లో ఓ షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్ల రేస్ నిర్వహించారు. ఇది చూసేందుకు పదుల సంఖ్యలో స్థానికులు పక్కనే ఉన్న షెడ్డుపై ఎక్కి కూర్చున్నారు. బరువు ఎక్కువ కావడంతో షెడ్డు కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నా.. వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy