యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం : వివేకానంద

ED-150817-VIVEKSIR-FLAG-AS-2తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఇంటర్ డిస్ట్రిక్ట్ లో పోటీలు పెడుతున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వివేకానంద. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో.. 71 వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న వివేకానంద.. జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా క్రికెట్ బాగా ఆడేవాల్లకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందన్నారు వివేకానంద.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy