యూకే ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

ktrయూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ ప్రతినిధులతో  సచివాలయంలో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రీవ్ ఎంసీ అల్లిస్టర్ తోపాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఈజ్ అప్ డూయిండ్ బిజినెస్ అంశాన్ని పరిశీస్తున్నట్లు యూకే ప్రతినిధులు మంత్రితో చెప్పారు. తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు ఉత్తమ వాతావరణం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. తమ దేశంలోని పెట్టుబడులను తెలంగాణకు తరలించేందుకు సహకరిస్తామన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy