పదేళ్ళ యూట్యూబ్ కు వీడియోతో విషెస్!

yt2005 మే లో యూట్యూబ్ బీటా వర్సన్ స్టార్ట్ అయింది. అయితే, యూట్యూబ్ వచ్చి 10 ఏళ్లు అయిన సందర్భంగా యూట్యూబ్ టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసిన 15 గంటల్లోనే 28 లక్షల మంది ఈ వీడియో ను వీక్షించారు. యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ సృష్టించిన వీడియోల యానిమోషన్ తో కొత్త ట్రెండ్ కు తెరతీసింది యూట్యూబ్. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేసుకోండి..

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy