యూనివర్సిటీ ఇన్ ఫో : అమెరికా చదువులు

america-studiesఅమెరికాలో ఈమధ్య సంఘటనలు, కొత్త రూల్సు మనవాళ్లలో కొంత ఆందోళన రేపాయి. కానీ ఇవన్నీ అక్రమంగా వచ్చేవాళ్లని ఆపడానికి, అక్కడివాళ్ల ఉద్యోగాల్ని కాపాడుకోవడానికే అంటున్నారు. చదువు వరకు మాత్రం అమెరికా సర్కారు ఆలోచనల్లో ఏ మార్పు లేదంటున్నారు. బాగా చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులు రావడానికి ఏ కష్టం లేదని చెబుతున్నారు. అందుకే అమెరికా కలల్ని కట్టేసుకోవాల్సిన పనిలేదంటున్నారు. ఇది మన పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు అమెరికా ఎడ్యుకేటెడ్ ఎక్స్ ఫర్ట్స్

మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి…

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy