హోటల్లో మంటలు : 13 మంది బలి

pratapgarh-hotel-fire_650x400_61434683868ఉత్తర ప్రదేశ్ అలహాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 13 కు చేరింది. ప్రతాప్ ఘడ్ లోని ఓ హోటల్ ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో మరో  14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ తో నే హోటల్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy