యూపీ జర్నలిస్ట్ మర్డర్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

supremeఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ జర్నలిస్ట్ హత్యకేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందించింది. పిటిషన్ పై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జర్నలిస్టుల రక్షణపై కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలను తెలపాలని కోర్టును కోరారు పిటిషనర్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy