
ముందుగా రాష్ట్ర సచివాలయంలోని ఐటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ లో ఈ విధానాన్ని స్టార్ట్ చేశామని..త్వరలోనే మిగతా డిపార్ట్ మెంట్లకు దీన్ని అమలు చేస్తామంటున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకూ ఫైల్స్ ఉన్న వాటిని కూడా డిజిటలైషన్ చేయనున్నారు. రికార్డులన్నీ కంప్యూటర్లలోకి కాపీ చేస్తున్నారు. ప్రభుత్వ పాలన గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మరిన్ని ప్లాన్లు కూడా ఉన్నాయని..ఇది సక్సెస్ అయితే మిగతా ప్లాన్లు అమలు చేస్తామని ఆయన అన్నారు.