యూరప్‌పై భారీ సైబర్ దాడి

cyber-attackయూరప్‌ పై సైబర్ దాడి జరిగింది. ఇటీవల వివిధ దేశాలను కుదిపేసిన ‘వాన్నాక్రై’ దాడి గురించి మరిచిపోకముందే యూరప్‌లో మరో భారీ సైబర్‌ దాడి వెలుగు చూసింది. బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్‌ దేశాల్లో ని ఇండస్ట్రీలపై ఈ సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు డౌన్‌ అయ్యాయి. బ్యాంకులు, విద్యుత్‌ రంగ సంస్థలు ప్రభావితమయ్యాయి. ఇది అసాధారణ సైబర్‌ దాడిగా ఉక్రెయిన్‌ ప్రధాని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy