యూరప్ పర్యటనకు రాహుల్

rahul gandhiఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కొన్ని రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నట్టు సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. అయితే  రాహుల్ గాంధీ యూరప్ ఎప్పుడు బయల్దేరేది… ఏ దేశానికి వెళ్తారన్న విషయాలు ప్రకటించలేదు. రాహుల్ ముందస్తుగా మూడు రోజుల ముందే  న్యూ ఇయర్  విషెష్ తెలిపారు. రాహుల్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలపడాన్ని చూస్తే   కొత్త సంవత్సర వేడుకలను యూరప్ లో చేసుకునే అవకాశముంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy