రక్తదాన అవగాహనపై సైకిల్ ర్యాలీ

Screen Shot 2015-12-20 at 10.25.14 AMరక్తదాన అవగాహనపై సైకిల్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ డిగ్రీ, పీజీ కాలేజీ విద్యార్థులు. కాలేజీ నుంచి నెక్లెస్ రోడ్డులోని కాకా విగ్రహం వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి వినోద్, విశాక ట్రస్టు డైరెక్టర్ వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన అవసరం గురించి విద్యార్థులకు తెలిపారు వినోద్. విశాక ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను వివరించారు సంస్థ డైరెక్టర్ వంశీకృష్ణ.

Screen Shot 2015-12-20 at 10.25.59 AM 3

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy