రజనీ సార్ తో సినిమా చేస్తా

Rajinikanth-Rajamouliసూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. టాలీవుడ్ జక్కన్న దీనికి అతీతుడు కాడు. తలైవాతో సినిమా చేయడానికి తాను సిద్ధమని తన మనసులో మాట బయటపెట్టాడు రాజమౌళి. ‘బాహుబలి ద కంక్లూజన్’ తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నై వెళ్లిన చిత్ర బృందం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. అలా మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా’’ అని రాజమౌళి తన మనసులో ఉన్న మాటను చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy