రణతుంగను సన్మానించిన వివేక్

Vivek
శ్రీలంక క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగను సన్మానించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎంపీ కవిత. హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కు రణతుంగ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను తమ ఇంటికి ఆహ్వానించారు వివేక్. క్రికెట్ వ్యవహారాలపై ఇద్దరు చర్చించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy