రవాణా వ్యవస్థ మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి : పోచారం

POCHARAMరవాణా వ్యవస్థ మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. మంగళవారం (ఏప్రిల్-24) కామారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి పోచారం. బాన్సువాడ-మొండి సడక్ రోడ్డు పనులను పరిశీలించారు. ఆ తర్వాత బోర్లమ్ గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో …రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు పోచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy