హాస్పిటల్లో అగ్నిప్రమాదం – 21 మంది మృతి

russiaరష్యాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పశ్చిమ రష్యాలోని ఓ మెంటల్ హాస్పిటల్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 21 మంది చనిపోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 20కి పైగా క్షతగాత్రులను హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy