రష్యా హెలికాప్టర్‌ ను కూల్చేసిన ఉగ్రవాదులు      

russiaసిరియాలో రష్యాకు చెందిన మిలటరీ హెలికాప్టర్‌ను ఉగ్రవాదులు కూల్చివేశారు. ఎంఐ-8 హెలికాప్టర్‌ అలెప్పోలో సర్వీసులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపినట్లు సిరియా అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఐదుగురు వ్యక్తులు చనిపోయినట్లు రష్యా తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy