
ఇక పార్టీ విసృత సమావేశానికి తమను ఆహ్వానించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీహెచ్. పార్టీ సమావేశానికి అందరినీ ఆహ్వానాలు పంపాలని ఆయన అన్నారు. పొన్నాల సమావేశం గురించి జానారెడ్డి కూడా తెలియపోవడం ఏంటని ప్రశ్నించారు. మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తనకు ఆహ్వానం పంపించలేదని…సమాచారం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఈ మీటింగ్ పై నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్న లీడర్లను మరి కొంత మంది నాయకులు బుజ్జగించారు. ఈ మీటింగ్ కు డీఎస్, జానారెడ్డి హాజరు కాలేదు. నిన్నే పోన్నాలకు, నాకు విభేదాలు లేవని జానారెడ్డి స్పష్టం చేశారు.