రాజస్తాన్ లో ‘సర్కార్ ఆప్ కే ద్వార్’ !

మన రాష్ట్రంలో అప్పుడెప్పుడో అమలు చేసిన ‘ప్రజల వద్దకు పాలన’ గుర్తుందా? ఇప్పుడు అలాంటిదే రాజస్తాన్ ప్రభుత్వం మొదలుపెడుతోంది. భరత్ పూర్ డివిజన్ లో రాజస్తాన్ మంత్రులంతా టూర్ చేసి, ప్రజల సమస్యలు విన్నారు. కొన్నింటిని అక్కడికక్కడే సాల్వ్ చేశారు. ఈ అనుభవంతో రాజస్తాన్ ప్రభుత్వం దాన్ని రాష్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించింది.  స్కీమ్ నే కాదు, దీనికి పేరు కూడా కాపీ కొట్టారు. ‘సర్కార్ ఆప్ కే ద్వార్’ అనేది దీని ఈ ప్రోగ్రామ్ పేరు.  ఈ ప్రోగ్రామ్ ను రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy