రాజస్థాన్ వాసుల ఒంటెల పండుగ

camel-fest-v6రాజస్థాన్ లోని బికనీర్ లో  23వ నేషనల్ ఒంటెల  ఫెస్టివల్ గ్రాండ్ గా  స్టార్ట్ అయ్యింది. బెలూన్స్ ఎగురవేసి ఫెస్టివల్ ను  ప్రారంభించారు. ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఒంటెలతో విన్యాసాలు చేసి చూపించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు విదేశాల నుంచి  సైతం టూరిస్టులు తరలివచ్చారు.

 

bikaner-4

 

bikaner-7 bikaner-6 bikaner-camel

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy