రాజ్యాంగ విధానాలను కాంగ్రెస్ ఉల్లంఘిస్తోంది-చంద్రబాబు

Chandrababu-Naidu-Demand-1599టీఆర్ఎస్, వైసీపీలతో కలిసి కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తోందని టీడీపీ అ2ధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన చేసే విధానం ఇది కాదని తాము ఎప్పట్నుంచో చెబుతున్నమని ఆయన అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలను కాంగ్రెస్ ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలుగుజాతిని విచ్ఛిత్తి, నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  లోపాలతో కూడిన బిల్లును శాసనసభకు పంపారని…రెండు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా చిల్లు లేదని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానమే సాఎ కిరణ్ ను ఎగదోస్తోందని బాబు ఆరోపించారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy