గాంధీకి, శాస్త్రికి మోడీ నివాళి

modi rajమహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద పీఎం నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అలాగే, లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy