రాజ్ తరుణ్ ఫాదర్ గా డైరెక్టర్ ఎన్.శంకర్

shankarజ‌న‌వ‌రి 10న‌ రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ పాటలు

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్  చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసి  క్రేజీస్టార్‌గా మారిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి. ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విత్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుందంట. ఇదే మూవీ ద్వారా డైరెక్టర్ ఎన్.శంకర్ ఫస్ట్ టైం మేకప్ వేసుకుని.. ఓ పాత్ర పోషించనున్నాడంట. హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు డైరెక్టర్ గానే ఉన్న శంకర్.. ఫస్ట్ టైం మరో డైరెక్టర్ మూవీలో.. ఓ పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తి రేపుతోంది. ఓ రకంగా శంకర్ కు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy