రాజ్ భవన్ లో ఎట్ హోం…హాజరైన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్ హోం నిర్వహించారు గవర్నర్ నరసింహన్. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, మంత్రులు, సీఎల్పీ నేత జానారెడ్డి, ఉత్తమ్, లక్ష్మణ్ తో పాటు ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ దంపతులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy