రాణీ ముఖర్జీకి అమ్మాయి పుట్టింది

rani-mukherjiఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అమ్మగా ప్రమోట్ అయ్యింది. ఇవాళ రాణిముఖర్జీ అమ్మాయికి జన్మనిచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. “ఇవాళ నేను ఓ అందమైన పాపకు అంకుల్ అయ్యాను. రాణి, ఆదిలు అమ్మాయికి జన్మనిచ్చారు” అంటూ ట్వీట్ చేశాడు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో జన్మించిన ఈ పాపకు ‘అదిరా’ అని పేరు పెట్టారు రాణి, ఆది దంపతులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy