రాత్రి పదకొండు తర్వాతే..

Sunny Condom adకండోమ్ యాడ్స్ పై ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. లేట్ నైట్ తర్వాతనే టీవీల్లో  కండోమ్ యాడ్స్ ప్లే చేయాలనే రూల్ ప్రవేశ పెట్టనుంది. టీవీ ప్రేక్షకులు.. రాజకీయ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కండోమ్ యాడ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ప్రసారం కావడంతో.. వాటిని నిషేధించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఆ యాడ్స్ ప్రసారానికి టైం లిమిట్ ను పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కండోమ్ యాడ్ ప్లే అయ్యేలా టీవీ ఛానల్స్  కు ఆదేశాలిచ్చేలా బ్రాడ్ కాస్టింగ్ శాఖ కసరత్తు చేస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy