రానున్న 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు..!

rainbowపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడటం కారణంగా వచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రంలోగా అల్పపీడనం మరింత బలపడనుంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్టల్ లైన్ వెంబడి 45 – 50 కీ.మీ. స్పీడ్ తో  ఈదురుగాలులు వీస్తున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy