రాష్ట్రంలో ఏడుగురు ఐఏఎస్‌ల బదిలీ

IAS 11రాష్ట్రంలో ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వారికి పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

 

బదిలీల వివరాలు

  • డి.కృష్ణభాస్కర్- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
  •  అలుగు వర్షిణి- మెదక్ జిల్లాపరిషత్ సీఈవో
  • రాజీవ్ గాంధీ హన్మంతు- భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్
  • అద్వైత్ కుమార్ సింగ్- ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్
  • కె.శశాంక- జగిత్యాల సబ్ కలెక్టర్
  • శృతి ఓజా- వికారాబాద్ సబ్ కలెక్టర్
  • ఇక జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా కె.శివకుమార్ ను నాయుడును ప్రభుత్వం నియమించింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy