రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఎవర్నీ పిలవలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించాలని పిటిషినర్ కృష్ణదేవన్ పిల్ దాఖలు చేశారు.