రాష్ట్రం విడిపోతుంది…కానీ ప్రజలు కాదు: వీహెచ్

Screen Shot 2014-02-20 at 9.26.08 PM
• తెలంగాణ బిల్లుకు మద్దతిస్తున్నా.
• తెలంగాణ కోసం చేసిన అన్ని చట్టాల్లో ఉల్లంఘనలు జరిగాయి.
• తెలంగాణ వారి ఉద్యోగాలు, అవకాశాలు కొల్లగొట్టారు.
• ఇది విభజన కాదు.. కేవలం డీ. మార్జిన్ మాత్రమే.
• హైదరాబాద్ లోని సీమాంధ్ర ప్రజల రక్షణకు హామీ ఇస్తున్నా: వీహెచ్
• చంద్రబాబుతో సహా అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతిచ్చాయి.
• కాంగ్రెస్ ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదు.
• రాష్ట్రం విడిపోతుంది కానీ.. ప్రజలు కాదు: వీహెచ్

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy