రాష్ట్రవ్యాప్తంగా హరిత పాఠశాలలు: కడియం

rajbhavan-narasimhanపిల్లలకు చిన్ననాటి నుంచే మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు గవర్నర్ నరసింహన్. గ్రీన్ డే సందర్భంగా రాజ్ భవన్ లోని సర్కార్ మోడల్ స్కూల్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు డిప్యూటీ సీఎం కడియం పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హరిత పాఠశాలను ప్రకటిస్తామన్నరు డిప్యూటీ సీఎం కడియం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy