రాష్ట్ర ప్రభుత్వానికి సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌-18 అవార్డు

telangana mapరాష్ట్ర ప్రభుత్వానికి సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ -18 అవార్డు లభించింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015గా తెలంగాణను జ్యూరీ ఎంపిక చేసింది. నిర్దేశించిన అన్ని స్టాండర్డ్స్ లో రాష్ట్రం ముందంజలో ఉందని జ్యూరీ తెలిపింది.ముంబైలో జనవరి 13న సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌-18 ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది జ్యూరీ.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy