రాహుల్ ర్యాలీలో తుపాకీ కలకలం

bihar rahul ki rally me air gunబీహార్ లోని పశ్చిమచంపారన్ జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీలోకి ఓ వ్యక్తి తుపాకితో ఎంటరయ్యేందుకు ప్రయత్నించాడు. ర్యాలీ ఎంట్రెస్ దగ్గర తనిఖీలు  నిర్వహిస్తున్న పోలీసులకు ఆ వ్యక్తి దొరికాడు. ఎయిర్ గన్, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ చంపారన్ పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని ర్యాలీలోకి తుపాకితో ఎందుకు వచ్చాడనే దానిపై ఎంక్వైరీ చే స్తున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy