రికార్డు స్థాయిలో జన్‌ ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్లు

dhan-janప్రధాన మంత్రి జన్‌ ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2018 ఏప్రిల్ 11నాటికి రూ.80,545.70 కోట్లు ఈ ఖాతాల్లో ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఖాతాల గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. ఈ ఖాతాల్లో జమలు 2017 మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు గత వారం విడుదల చేన గ్లోబల్ ఫిండెక్స్ నివేదిక, 2017 ప్రకారం జన్-ధన్ యోజన పథకం విజయవంతమైంది.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy